సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్ కి గుడ్ న్యూస్..! 10 h ago
సంక్రాంతికి వస్తున్నాం మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిలీజ్ రోజు నుంచి మొదటి 10 రోజులు సింగిల్ స్క్రీన్స్ కి రూ.100, మల్టీ ప్లెక్స్ కి రూ.125 పెంచుతూ అనుమతులు ఇచ్చింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం మూవీ టికెట్ రేట్లు రూ.245, రూ.175, రూ.302గా ఉన్నాయి. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 14న రిలీజ్ కానుంది.